బిజీ లైఫ్ ఉంటూనే అద్భుతమైన లక్ష్యాలుసాధించాలనుకునే వారి కోసం

బిజీ లైఫ్ ఉంటూనే అద్భుతమైన లక్ష్యాలు సాధించాలనుకునే వారి కోసం

ఎప్పుడో వారాల క్రితం రాసిన ప్లాన్ కాకుండా, ఈ రోజుకు సరిగ్గా సరిపోయే ట్రైనింగ్ కోసం మీ వేరబుల్స్, హెల్త్ యాప్స్, ఇంకా మీ దినచర్యతో కనెక్ట్ అవుతాం.

గోల్ సెటప్, ఆన్‌బోర్డింగ్ స్క్రీన్‌లను చూపిస్తున్న Imperfect యాప్

01 // Imperfect అంటే ఏమిటి

ట్రైనింగ్ అంటే నిరంతర మార్పు

గుడ్డిగా పాత ప్లాన్‌నే ఫాలో అవ్వాల్సిన పనిలేదు. నువ్వు రన్ చేసినా, రైడ్ చేసినా, స్విమ్ చేసినా లేక క్లైంబ్ చేసినా—Imperfect నీ హెల్త్ డేటాతో కనెక్ట్ అవుతుంది. నీ రోజువారీ జీవనశైలికి తగ్గట్టుగా రోజంతా సరైన సలహాలను అందిస్తుంది.

నీ లక్ష్యాలు, నీ వేగం

నీ ప్లాన్ నీతో పాటే మారుతుంది. నీ ఎనర్జీ, నీ టైమ్, నీ లైఫ్. మొండిగా పాత రొటీన్‌కే కట్టుబడి ఉండాల్సిన పనిలేదు.

నీ శరీరం చెప్పేది మేం వింటాం

కొన్ని రోజులు కష్టపడాలి. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి. నువ్వు ఆగకుండా ముందుకెళ్లేలా ప్లాన్‌ను మార్చుతాం.

ప్రతీ అడుగూ ముఖ్యమే

ఒక రోజు మిస్సయ్యావా? పర్లేదు, అది సాధారణమే. మళ్ళీ మొదలుపెట్టు.

02 // ఇది ఎలా పనిచేస్తుంది

  • ఎయిర్ క్వాలిటీ · తక్కువగా ఉంది

    ఇంట్లోనే వర్కవుట్ చేద్దాం

    ట్రెడ్‌మిల్ రన్ · 5K

    స్కిప్డన్

    నీ లైఫ్ వేగాన్ని బట్టి
    మన ప్లాన్ మారుతుంది

    నీ రోజు ఎలా గడిచింది, చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి అప్పటికప్పుడు ప్లాన్ చేస్తాం.

  • జలుబు తర్వాత మళ్లీ మొదలుపెడుతున్నావ్

    ఈ రోజు లైట్‌గా తీసుకో

    లైట్ వర్కవుట్ · 15-20 నిమిషాలు

    ఆసోమబుగుశుశ

    బాడీ చెప్పినట్టే విందాం
    ప్లాన్ మారుద్దాం

    ముందే అనుకున్న ప్లాన్ గుడ్డిగా ఫాలో అవ్వడం కాదు, నీ బాడీ ఎలా సహకరిస్తుందో చూసి ట్రైన్ అవ్వు.

  • ప్లాన్ అప్‌డేట్ అయింది

    నీ 10K టార్గెట్ ట్రాక్‌లోనే ఉంది

    ఈ వారం · 4 రన్స్

    స్కిప్డన్

    రియల్ గోల్స్. నిజమైన దారి
    నిన్ను గమ్యానికి చేరుస్తాం

    ఒక రోజు మిస్సైనా, ఒంట్లో బాగోకపోయినా, వెనకబడినా పర్లేదు: నువ్వు అనుకున్నది సాధించేలా ప్లాన్ మారుస్తాం.

  • రేపు

    సూపర్ వారం. ఈ రెస్ట్ నీకు దక్కాల్సిందే

    ఈరోజు రెస్ట్ తీసుకో · ట్రైనింగ్ లేదు

    100%
    రన్స్4దూరం32Kసమయం3.5 h

    అలసిపోవద్దు. గిల్ట్ వద్దు
    ముందుకు సాగు

    ప్రతి అడుగూ లెక్కే, అనుకున్నట్టు జరగని రోజులు కూడా కౌంట్ అవుతాయి.

03 // స్పోర్ట్స్

నువ్వు మూవ్ అయ్యే తీరు కోసమే తయారైంది

రోజువారీ ట్రైనింగ్ నుంచి ప్రత్యేకమైన స్పోర్ట్స్ వరకు. అథ్లెట్లతో కలిసి దీన్ని తీర్చిదిద్దుతున్నాం, నీతో పాటే దీన్ని మరింత విస్తరిస్తున్నాం.

రోడ్ బైక్ నడుపుతున్న సైక్లిస్ట్

నువ్వు మూవ్ అయ్యే తీరు కోసమే తయారైంది

ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ చేస్తున్న అథ్లెట్ల కొలాజ్
DownhillSnowboardingBoulderingMMASnowboard crossJiu-JitsuSurfingPadelSkyrunning

FAQ

నీ ప్రశ్నలు

Imperfect | The Adaptive Coach